Friday, June 23, 2006

చాలా రోజుల తరువాత మల్లీ బ్లాగింగుకు సిధ్హమయ్యను ....

కాని ఏం రాయాలో తొచక. కొన్ని తెలుగు బ్లాగులు తిరగేసాను....సారి....browsు చేసాను

అలా ఈ ఆర్టికల్ దొరికింది ....శ్రీ నివాస్ గారి బ్లాగ్ లో .... ఈ మధ్య తెలుగు బ్లాగు ల లో వచ్హిన ఒక మంచి

సటైర్ వ్యాసం... భలే నవొచ్హింది .... తరువాత అనిపించింది ఇది అందరికి వర్తిస్తుందని ..... అందుకే ....ఇదిగో ఆ post లింక్ ఇస్తున్నా చదివేసి ... నవ్వేసుకోండి

http://nivasindukuri.blogspot.com/2006/06/blog-post_14.html


Veeven గారి కొత్త ప్రయోగం తెలుగు బ్లాగర్ల కూడలి కూడా భలే వుంది ....

దాన్ని కూడ ఒక లుక్కెయ్యండి http://veeven.com/koodali/

0 కూతలు: