బాక్ టు బిజినెస్
చాలా రొజుల తరవాత మల్లి ఈ బ్లాగ్ అప్ డేట్ చేస్తున్న,
ఇన్ని రొజులు busy exams అని GRE అని అదని ఇదని అబ్బొ చాల
టైట్ గా వుండింది నా "స్కెడ్యులు" (schedule ని అలాగే స్పెల్ల్ చెయ్యలట)
ఇక బ్లాగులు వ్లాగులు update చేయ్యడానికి టైం ఎక్కడిది,
ఈ మధ్య చాలా విషయాలు జరిగాయి, దేని గురించి మట్లాడమంటారు
ఏంటొ లైఎఫ్ చాలా బొరింగ్ గా వుంది........


0 కూతలు:
Post a Comment