Saturday, July 01, 2006

మిస్సమ్మ (1955)


మిస్సమ్మ (1955)


ఇది నాకు తలిసి తెలుగు లో వచ్చిన అత్యబ్ధమైన social cinema ల లో
ఒకటి NTR , ANR , SAVITRI(naa fav), Jamuna, SVR కలిసి నటించిన మంచి ద్రుశ్య కావ్యం .

ఈ సినిమా మొత్తానికి హైలైట్ అంటే సావిత్రి ఆక్టింగ్ ...
ఈ సినిమా లో NTR SAVITHRI రోల్స్ తో కంపేర్
చేస్తే ANR JAMUNA జంట కొంచం తగ్గి నట్టున్నా
రెండు జంటల మధ్య మంచి illicit comaprision వుంది .

ఇక పాటలైతే చెప్పనక్కర లేదు టూ గుడ్
"బ్రుందవనమది అందరిది గోవిందుడు అందరి వాడేమి ..... "
రావొయి చందమామ పాటలు బాక్ టు బాక్ వచ్చి మిమ్మల్ని మైమరపిస్తాయి

2 కూతలు:

chaitü said...

ee cinema nenu ennisaarlu chusaano lekka ledu :)

Ramanadha Reddy said...

నేనూ అంతే... ఎప్పుడైనా చూడొచ్చు ...ఎక్కడినుంచైనా మొదలుపెట్టవచ్చు...గొప్ప చిత్రం.