గాడ్ ఫాధర్ ట్ర యాలజి (1972-1990)

గాడ్ ఫాధర్ ట్ర యాలజి (1972-1990)
English సినిమా ల నే కాదు ప్రపంచ వ్యాప్తంగా , అన్ని భాషల సినిమా రంగా ల ను
ప్రభావితం చేసిన సినిమా ఇది . ఈ సినిమా లో కాగడ పెట్టి వెతికినా ఒక్క తప్పూ కనిపించదు.
ఇక ఈ సినిమా నుంచి inspire అయ్యి సినిమాలు తీసిన దర్షకులు కోకొల్లలు ,
మణి రత్నం నుంచి రాం గోపాల్ వర్మ వరకు అందరు..inspire అయిన వల్లే .
Marlon Brando , Al Pacino , Robert De Nero త్రయం ఈ సినిమాలకు హైలైట్ ,
ఈ సినిమా చూసిన తరువాత మీరు చూసే ఆల్ మోస్ట్ అన్ని ఫ్లిక్స్ లో
ఈ సినిమా ప్రభావం కనిపిస్తుంది .అంత ప్రభావం ఉన్న సినిమా ఇది .
కొప్పోలా డైరక్షన్ అధ్బుతం , ప్యుజో నవల కు సరి అయిన న్యాయం చేసాడు .
ఇక కధ విషయాయికి వస్తే ఒక మాఫీ డాన్ జీవిత చిత్రమే అయినా హ్యుమన్
ఎమోషన్స్ కి ప్రాధ్న్యత వున్న చిత్రం ....
మొదటి పార్ట్ లో గాడ్ ఫాధర్ తన మాఫియా సామ్రాజ్యాన్ని తన
కొడుకైన మైకెల్ కారోలీనా కు అప్పగిస్తాడు , మొదట కష్ట పడిన ... అనుభవం కొద్ది ... వీటో మాఫియా సామ్ర్జ్యాధి నేత గా ఎదుగుతాడు.....
ఇక వీటొ కారోలీనా గాడ్ ఫాధర్ ఎలా అయ్యడు అనేది రెండవ భాగం లో ఫ్లాష్ బాక్ గా చూస్తం ...
ఇక ఆఖరి భాగం లో మైకెల్ ఆ మాఫియా సామ్రాజ్యం నుంచి తన వారసులను ఎలా కాపడుకున్నడొ చూస్తాం ...
మార్లన్ బ్రాండో


1 కూతలు:
naku cinema parignaanam kaasta takkuva... specially english...
kani meeru ee movie gurinchi cheppindi chadivina tarwata, naku kuda ee movie chudaalanipistundi!
Post a Comment