కసబ్లాంకా (1942)

కసబ్లాంకా (1942)
ఈ సినిమా పేరు మొదట వినగానే చాలా గర్లీ(girlie) స్టఫ్
ఎక్స్ పె క్ట్ చేసా కాని , చూస్తే చాల లవ్లీ స్టఫ్ఫ్ అయ్యి కూర్చుంది .
చాలా మంచి లవ్ స్టోరీ ..
మన రొటీన్ తెలుగు కుల్లు కామెడీ లవ్ స్టొరీ కాదండొయి .
వరల్డ్ వార్ 2 నేపధ్యం లో సాగే మంచి ట్రయాంగిల్ లవ్ స్టొరీ .
నాచురల్లి ఒక హీరో ప్రేమను త్యాగం చేస్తాడు అనుకొండి
(నాకు ఒక్క విశయం అర్ధం కాదు , గొప్ప గొప్ప ప్రేమ కధలు .....
త్యాగం తొనే ఎందుకు ముగుస్తాయో............... ఎనీ ఇడియా ??)
ఇది రోమాంటిక్ సినిమాలకి గాడ్ ఫాథర్ లాంటిది !!!
ఈ సినిమా లో హీరోయిన్ "ఇంగ్రిడ్ బెర్జిమెన్ " ఉంటుందండీ ..... అబబ్బబ్బా ......
ఆ కళ్ళు చాలు అసలా ...
ఈ సినిమాకు ముందు హీరో హంప్రీ బోగార్ట్ అన్నీ మాఫియా డాన్ రోల్స్ చెసాడట ...
కాని ఇందులో రోమాంటిక్ గా కూడ ఇరగదీసాడు !!
సినిమా చూసి నా లాగ ఇతనికి ఫాన్ అయిపొతే "ద మాల్టీస్ ఫల్కన్" ,"ప్లే ఇట్ అగయిన్ సాం " కూడా చూసి తీరాల్సిందే !!


1 కూతలు:
బహుశా త్యాగంలోని గొప్పదనాన్ని సినిమాకు అంటిద్దామనే ఉద్దేశ్యంతో కావచ్చు...
Post a Comment