Saturday, November 25, 2006

డెడ్ పోయెట్స్ సోసైటీ (1989)


డెడ్ పోయెట్స్ సోసైటీ (1989)

ఈ రోజు చానెల్స్ మారుస్తూ ఉంటే తెల్సిసింది సాయాంత్రం జీ స్టుడియో లొ
డెడ్ పోఎట్స్ సోసైటీ సినెమా ఉందని !!! అహా అనుకున్న !!

చాలా రోజుల అయ్యింది ఆ సినిమా చూసి .... జాన్ కీట్స్ కవిత్వం లొ
ఉన్నంత సెరినిటీ ఉంటుంది సినిమా లో !! ఎందుకుండదు ..తీసింది అయన మీదే గా !!

రాబిన్ విలియం జాన్ కేట్ గా ఆక్ట్ చేసాడు .. రాబిన్ విలియం అంటే వెంటనే
గుర్తొచ్చే సినిమా ఇన్సొమ్నియా , భలే గా చేసాడు ఆ సినిమాలో అల్ పచినో తో పోటా పోటీగా ....
నా అభిప్రాయం ప్రకారం రాబిన్ విలియం హాలివుడ్ లో సెకండ్ మోస్ట్
అండర్ రేటెడ్ ఆక్టర్ , ఫర్స్ట్ ప్లేస్ లొ జిం కారీ కొట్టేసాడు , జిం కారీ గురించి అసలు చాల చెప్పాలి
.... అతన్ని ఫన్నీ మాన్ గా కొట్టి పారేసే వాల్లు థి ఎటర్నల్ సన్ షైన్ ఆఫ్ స్పాట్ లెస్స్ మైండ్ లొ
క్యారి పెర్ఫార్మెన్స్ చూస్తే ముక్కున వెలేసుకుంటారు . కారి గురించి ఆ సినిమా గురించి తారువాత మాట్లాడుకుందం ... ఇప్పుడు రాబిన్ విలియం వంతు .

జాన్ కీట్స్ అనే ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ జులాయి గా ఉండే నలుగురు కుర్రాల్లకి
కవిత్వం రుచి చూపించి మనుషులుగా మార్చడనేది కధ !!
ఎథన్ హాక్ , జోష్ చార్లెస్ లాంటి వల్ల ఇండివిజుల పెర్ఫర్మెన్సెస్ ని స్టొరి డామినేట్ చేస్తుంది అంటే ఇది ఆక్టర్స్ సినిమా కాదు డైరెక్టర్ సినిమా ...

సినిమా లో స్టూడెంట్స్ ప్రొఫెసర్ ని "ఓ కప్టెన్ ..మై కాప్టెన్ " అని పిలుస్తూ ఉంటారు ..
ఇది మన మాయ బజార్లో "హై హై నాయకా ...హొయి హొయి నాయకా " ను గుర్తు తెస్తుంది ....
కా క పోతే ఈ సినిమా కూడా విషాదంగనే ముగుస్తుంది ...

కాని మంచి కవిత్వం చదివిన అనుభూతిని మిగిల్చి ముగుస్తుంది !!!

1 కూతలు:

Japes said...

ఈ సినిమా మీరన్నట్టే యీట్స్ కవిత్వం, డైరెక్టర్ ప్రతిభను చూపించేదే. కానీ దీంట్లో ఒక మంచి విషయం పట్టించుకోకుంటా ఉన్నాం, అది ఒక దారి తప్పిన generation ని ఆ ప్రొఫెసర్ ఎట్ల inspire చేసాడన్నది.

ఈ సినిమా 10/20 ఏళ్ళకింద తీసినా అది ఇప్పటి సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. 20 నుండి 30 ఏళ్ల కిందటి generations ఎంత progressive గ ఉండేవో ఇప్పటి generation అందుల 5% కూడ లేదు. ఎందుకు? మనకు inspiration కరువయ్యా? లేక ఆ generation గురించి మనకు చరిత్ర ఏం చెప్పకనా?

its time the present generations give up materialistic & media imposed world that is glittering under globalisation & start thinking. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడడం మానుకోవాలి.