రెక్విం ఫర్ ఏ డ్రీం (2000)

రెక్విం ఫర్ ఏ డ్రీం (2000)
చాల రోజుల నుంచి చూడలనుకుంటున్న సి నిమా ఇది మొత్తానికి చూసా
ఆ మధ్య్ ఒక విలేఖరి దర్శకుడు తేజ ని సినిమాలు యువత మీద ఎ మేరకు ప్రభావం చూపుతాయి
అని అడిగితే , 3 గంటల సినిమాకు ఎవరు ప్రభావితులు అవుతారు అంటూ కొట్టి పారేసాడు .
కాని ఆయన ఈ సినిమా చూస్తే చెంపలేసుకుని ...10 గుంజీల్లు తీసి మరి తన మాట వెనక్కి తీసుకుంటాడు
అంత ప్రభావం ఉందు ఈ సినిమాలో
డ్రగ్స్ వాడడం వల్ల నలుగురి జీవితాలు ఎలా నాశనం అయ్యాయి అనేది ఈ సినిమా స్టోరి .
అమెరికన్ యుత్ అండ్ డ్రగ్స్ కధ గా చేసుకొని చాల సినిమాలు వచ్హయి ,
అందులొ చెప్పుకో దగ్గవి బాస్కెట్ బాల్ డైరీస్ , రెక్విం ఫర్ ఏ డ్రీం .
రెండూ విషాదంగా ముగిసే సినిమాలే , అఫ్ కోర్స్ డ్రగ్స్ వాడితే విషాదం
కాక శుభం కార్డ్ పడుతుందా నా పిచ్చి గాని . ... టైటిల్ పోఎటిక్ కా ఉంతుంది
కాని సినెమా ఎకాడా సెరీన్ గా జోవియల్ గా ఉండదు ...
సినిమా చూసిన తరువాత పాత్తికేజిల బాధ చేరి పొతుంది గుండెలో ..
కాని మిస్స్ కాకూడని సినిమా , మిస్స్ చేసే ధైర్యం కూడా చెయ్యకండి


3 కూతలు:
ekkada chusaru?online lo vunte link ivvandi.
try using some peer to peer softwares like LIMEWIRE or shareazza
bittorrent kavalnte piratebay.org try cheyyandi
ok thank u
Post a Comment