ఏటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్స్ మైండ్ (2004)

ఏటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్స్ మైండ్ (2004)
ఇప్పట్టి వరకు నేను చూసిన అన్నీ లవ్ స్టొరిల లోనూ ఇది ద బెస్ట్ .....
ద క్యూట్ ...ద మోస్ట్ బ్రిలియంట్ .... అండ్ ద స్వీటెస్ట్ స్టోరీ .....
నాన్ లీనీయర్ సినిమల లో కూడా దీనికి ప్రత్యేక స్థానం ....
ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది , కవ్విస్తుంది .... ఏడిపిస్తుంది ....
.....ఇప్పటి వరకు ఒక పది సార్లు చొసి ఉంటాను ....
........ ఎన్ని సార్లు చూసినా ఫ్రెష్ గా లవ్లీ గా ... ఉంటుంది ....
నిజమైన ప్రేమికులు ఎప్పటికీ విడిపోలేరు ... మీ కోసం పుట్టిన వాల్ల
దగ్గరనుంచి మీరు ఏంత దూరం పారిపొగలరు ....
వాల్లని మర్చి పొయ్యేంత దూరం వెల్లగలరా ??
వెల్ల లేరు ...... వాల్లని మర్చి పోగలరా ..... ?? ....
లేదు ... ఎప్పటికీ లేదు ...ఎల మరుస్తారు .... వాళ్లు ......మీ జ్ఞాపకం కాదు .... మీ జీవితం ... !!
మీరు ఎంత గా మీ ప్రేమ ను ద్వేషిస్తారో .. అంతకన్న ఎక్కువగా వారితో ప్రేమ లో పడతారు ....
కాదంటారా ?? ఈ సినిమా చూసి ఆ మాట మళ్ళీ అనండి చూద్దాం !!
జిం కారీ నటన ఈ సినిమా లొ బ్రిలియంట్ .... అతన్ని అందరూ ఫన్నీ మాన్ గా కొట్టి పారేస్తారు ...
కాని ఈ సినిమా చూస్తే ఆ మాట అనే ధైర్యం కూడా చెయ్య లేరు ,
చెప్పాను గా అతను హాలివుడ్ లో మోస్ట్ అండర్ రేటెడ్ ఆక్టర్ !!
కాఫ్ మన్ కధ లొనే ఉంది అందమంతా !!!
కంఫెస్సన్సన్స్ ఆఫ్ ఏ డెంజరస్ మైండ్ తరువాత అతని
కలం నుంచి జాలు వారిని ప్రేమ కధ ఇది !!!
ఈ సినిమా కి ఇన్స్పిరేషన్ అలెక్జాండర్ పోప్ రాసిన ఈ కవిత
సినిమా లో జిం కారీ , కేట్ వింస్లెట్ తో చెప్పే ఒక డైలాగ్
Joel - I could die right now, clem. I'm just... happy. I've never felt that before. I'm just exactly... where I wanna be.
మీ పార్ట్నర్ తో కలిసి తప్పక చూడవలసిన సినిమా ...
దీని గురించి ఎంత రాసిన తక్కువే .... అవును మరి .... ప్రేమ గురించి ఎంతని రాయగలం ??


0 కూతలు:
Post a Comment