Sunday, November 26, 2006

షార్ట్ ఫిల్మ్


షార్ట్ ఫిల్మ్ స్ అంటే నాకు ముందు నుంచీ ఆసక్తి తక్కువే , కాని వాటిల్లో కూడా కొన్ని మాస్టర్ పీస్ లాంటి సినిమాలు ఉన్నాయి ఈ మధ్య ఒక ఫ్రెండ్ " Krzysztof Kieślowski" తీసిన "ద డెకలొజ్ (The Decalogue.)" చూడమని చెప్పాడు



డెకలొజ్ ' The Ten Commandments' మీద బేస్డ్ సినిమా !!!

ఒక్కో కామండ్మెంట్ కీ సంభందించీ ఒక్కో సినిమా అన్న మాట
అలా పది సినిమాలు ఉంటాయి...

పది భాగాల్లో దేని ఇంటెన్సిటీ దానిదే ... దేని ఇండివిజాలిటీ దానిదే ...

ఆసలు డైరెక్టర్ ఆ సినిమలు తీసిన తీరు నిజంగ అత్బుతం

పది ఎపిసోడ్లలోనూ ఎక్కడా టెంపో మిస్స్ కాదు .....
ఈయన ఫ్రెంచ్ జెండా లొని మూడు రంగుల గురించి కూడ ఒక సినిమా తీసాడట ..
అది కూడా వీలయింత త్వరలో చూడాలి అని డిసైడ్ అయిపొయా .....




ఇక షార్ట్ ఫిల్మ్ స్ లొ అన్నిటికంటే రెమార్కబ్ల్ సినిమా " Un chien andalou (1929)"



1920 ల లో ఇలాంటి సినిమా తీసుంటారని ఎవరూ ఊహించ లేరు .....అసలు సర్రియల్ సినిమా అనే కాన్సెప్ట్ ని పరిచయం చేసిందే ఈ సినిమా .... పదిహేను నిమిషాలలో మనిషి ఎంత భయపెట్టచ్చో ఈ సినిమా చూస్తే తెలిసి పోతుంది !!!

ఇందులో మొదటి సీన్ నేను జీవితం లో ఎప్పటికీ మర్చి పోలేను ..... అంత భయంకరంగా ఉంటుంది !!!


హిచ్ కాక్ డైరెక్టర్ గా పీక్ పొజిషన్ లో ఉన్న టైం లో నే లూయిస్ బునెల్ ఈ సినిమా తీసాడు ...
కాబట్టీ ఇద్దరూ ఒకరి ద్వార ఒకరు ఇన్స్పైర్ అయ్యే ఉంటారు !!!

లేక పొతే ఇద్దరూ .. ఇలా ఎలా భయపెడతారు !!

andalou నుంచి ఒక సీన్



0 కూతలు: