Tuesday, February 20, 2007

అద్రుష్టం

బాస్ గారి దగ్గర 300 రెస్యూములు ఉన్నాయి , ఉద్యోగాలు ఉన్నవి నాలుగే ...

బాస్ గారు సెకెట్రీ (రావు గోపాల్ రావు స్టైల్ ) అని కేకెట్టారు .... సెకెట్రీ వచ్చింది !!

నీ ఇష్టం వచ్చిన 50 రెస్యూములు తీసి వాల్లని ఇంటర్వూ కీ పిలిచేయ్యి , మిగతావి చెత్త బుట్టలో వేసేయ్ ..... బాస్ గారి ఆర్డర్ ..

సెకెట్రీ : కానీ ... సార్ , వాటిలో మంచి రెస్యూములు ఉంటే ????

బాస్ : గుడ్ కొచ్చెన్ ..... పాయింట్ లాగవ్ ..... కానీ నాక్కావలసింది ,
--------------- అద్రుష్టం ఉన్న వాళ్ళు .

2 కూతలు:

రానారె said...

:))

క్రిష్, 'అదృష్టం' అని రాయాలి.

Krishh Raem said...

Oh Sorry !!

nxt time tappulu lekudaa rayadaniki praytnista !!