స.. రి.. గ.. మ.. ప .....
స రి గ మ ప ... లిటిల్ చాంప్స్ ... నిన్న ఈ ప్రోగ్రాం చూస్తున్నంత సేపూ చప్పట్లు కొడుతూనే ఉన్నా ...
పట్టు మని పదేళ్ళు కూడా లేవు ఒక్కొక్కల్లకి ... కానీ వాళ్ళు పాట ల తో ..... బాలూ .. జానకీ ల ను మరిపించారు ...
... మామూలుగా నా రూం లో ప్రాజెక్ట్ వర్క్ తో కుస్తీ పడుతున్న నేను ... సడన్ గా ... సుశీల గారి
వాయిస్ వినపడే సరికి .. కింద లివింగ్ రూం లోకి పరిగెత్తాను .... చూస్తే సుశీల కాదు ... శ్రావ్య అట ...
పదేళ్ళు కూడా ఉన్నట్టు లేవు ..... పిట్ట కొంచం కూత ఘనం అని ... ఒక రేంజి లో పాడేస్తోంది ...
పాట అయ్పోయేసరికి .. చప్పట్లాగలేదు నాకు ... కొడుతూనే ఉన్నా ప్రోగ్రాం ముగిసేవరకూ ..
ఆ ఒక్క అమ్మాయే కాదూ అందరూ అంతే ... ఒకరికి మించి ఒకరు ... సరిలేరు మాకెవ్వరూ అనట్టు పాడేస్తున్నారు ...
మధ్యలో .... ఆంకర్ గాడెవడో .. నస పెట్టినా ... ప్రోగ్రాం మాత్రం సూపర్ గా ఉంది ....
ఇంతకు ముందు లా సునీతను పెట్టాల్సింది ... వీడు పెద్ద నస గాడిలా ఉన్నాడు ...
నిన్న మ్యూసిక్ డైరెక్టర్ కోటి .. ఈ రోజు సింగర్ శైలజ లు జడ్జి లు గా వచ్చారు ...
మొత్తం 15 మంది లోంచి 9 మందిని సెలెక్ట్ చేసారట ....6 గురు ఎలిమినేట్ అంటే బాధేసింది ... అఅందుకే ఆ సెలక్షన్ బిట్ నే చూళ్ళేదు ...
ఇలాంటి ప్రోగ్రాములు ఇంకా వస్తే బావుండు ...


6 కూతలు:
అవునా తెలుగులోనా ?
నేను ఇంతకు ముందు హిందీ లో వచ్చిన సరిగమప...
లిటిల్ చాంప్స్ చూసాను. అందులో షాన్ ఆంకర్. అద్భుతంగా ఉండేది ఆ షో కూడా. ఇప్పుడు తెలుగులో కూడా ఇలాంటి షో వస్తుందా, సంతోషం.
అన్నట్టు ఫోటోలో ఆంకర్ ఇండియన్ ఐడల్ లో రెండో స్థానం వచ్చినతను. పేరు ఏంటో గుర్తు రావట్లేదు.
అతడ పేరు కారుణ్య.
కారుణ్యను ఎంతమాటబడితే అంతమాట అనకయ్యా, మహా ఘటికుడతడు. యాంకరింగ్ అతనికి కొత్తకావొచ్చు క్షమించెయ్.
@ రానారె
Oh , nenu TV , telugu ..hindi films
asalu follow avvanu , so atani
gurinchi teleedu !!
@ KARUNYA
he's overhyped tht's it ...
he's just a mother *beep* jerk ...
// oopsie ... control girl.. indie girls shouldn't use filthy language //
*sniff*
fuk traditions :)
కారుణ్య మంచి గాయకుడు అనిపించింది విన్న కొన్ని పాటల్లో. I think he is not overhyped. He deserves it. I remember watching his performance in paadutaa teeyagaa, long back, when he was a kid. He was just mind blowing. Showed a lot of promise at that time. I did not watch/listen to many of his songs...so, perhaps, my opinion may not carry much weight too....
Post a Comment