Tuesday, July 24, 2007

Noam Chomsky ధియరీ తప్పా ??

చోమ్ స్కీ చెప్పిన లింగ్విస్టిక్ ధియరీ తప్పా ?? తప్పనే అనే అంటోంది The New Yorker లో వచ్చిన ఈ వ్యాసం (article కొంచం పెద్దాగా ఉంది !!) , వ్యాస కర్త John Colapinto చెప్పేదాని బట్టి Pirahã language చోమ్ స్కీ చెప్పినట్టు linguistic అనేది , universal grammar and linguistic universals పై ఆధారం పడదూ , వారి వారి సనాతన సాంప్రదాయాల బట్టి వారి జీవన విధానం బట్టి ఉంటుంది , అంటూ Chomskyan linguistics ధియరీ / ఫిలాసఫీ మూలాలల్నే ప్రశ్నిస్తోంది !!

వ్యాసం లో చెప్పినదాని బట్టి Pirahã భాష లో రంగులు , నెంబర్లూ లాంటి universal abstractions లాంటి వాటికి చోటు లేదు, దీన్ని బట్టి వారి ప్రాపంచిక ద్రుష్టి empiricist గా కనిపిస్తోంది !! మాధ మెటికల్ గా చెప్పాలంటే Pirahã people are incapable of recursive thought.

నాకు ఈ Chomsky ధియరీ గురించి ఈ మధ్యే తెలిసింది , అంత లోనే దీని కౌంటర్ .... Darwinian evolution లో భాగంగా మానవ జాతి ఎదిగే దశల్లో మనం వీళ్ళ దశ ను దాటి ముందు ఉన్నా మా ?? , ఏవీ లేకుండా రికర్సివ్ లాంగ్వేజ్ ఎలా పుడుతుంది ?? Shakespeare హామ్లెట్ కి కుక్కల భౌ భౌ .... లింకులున్నాయా ??



లింకులు - పెంకులు :



Pirahã గురించి చేసిన రీసర్చి లో ముఖ్య పాత్ర వహించిన Daniel L. Everett ఇంటర్వ్యూ (must read)

THE NEW YORKER లో వ్యాసం

Pirahã language గురించి వికీ ఎంట్రీ

Chomsky ధియరీ కంటే ముందు వచ్చిన Sapir-Whorf hypothesis (ఇది కూడా Chomsky ధియరీ ని విభేదించేదే )

Pirahã గురించి చేసిన రీసర్చి లో ముఖ్య పాత్ర వహించిన Daniel L. Everett ఇంటర్వ్యూ

Update :

The New Yorker లో ఈ వ్యాసానికి సంభంధించి స్లైడ్ షో

ఈ ఫెనామెనన్ కి సంభంధించీ మరో ఆర్టికల్ ఇక్కడ

ఈ టాపిక్ గురించి నాకు అర్ధం అయ్యింది చాలా తక్కువ .... (మట్టి బుర్ర మరి ఏం చేస్తాం ) .... ఎవరైనా దీని గురించి మరింత xplain చేస్తే సంతోషం !! మూడు ముక్కల్లో రామాయణం కట్టే కొట్టే తెచ్చే (కట్టే = వారధి కట్టే , కొట్టే = రావణుడిని కొట్టే , తెచ్చే = సీతను తెచ్చే అన్నట్టు ) చెప్పినట్టు అలా చెబితే ఇంకా మంచిది.

3 కూతలు:

oremuna said...

మంచి సమాచారము

మీరు ఇచ్చిన లింకులు అన్నీ త్వరలో చదివెయ్యాలి

S said...

ఓహ్! ఇదేదో ఆసక్తికరమైన వ్యాసం లా ఉందే! చోంస్కీ ని తప్పనేసే వ్యాసం అంటే చదవాల్సిందే (అదే...చదవడానికి ప్రయత్నించాల్సిందే)... క్రిష్ గారూ...ధన్యవాదాలు...

రాకేశ్వర రావు said...

Wow!
చాలా బాగుంది పిరాహాఁ సాంప్రదాయాలు (లేదా వాటి లేమి) మఱియూ వారి పాట భాష.