Kafka Rokz !!

కాఫ్కా ద్వారా నాకు ఎదురైన అతి పెద్ద సమస్య ఆయన రచన లోని ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఇది బావుంది ...ఇది సూపరూ అని చెప్పడానికి లేదు ... బుక్కు మొత్తం సూపరే ....మొదటి సారి The Metamorphosis మొదటి లైన్ లో Gregor పురుగు లా మారి పోవడం .... వాక్యం పూర్తయ్యేలోపు Joseph అరెస్ట్ అవ్వడం చదివి .... తొక్కలోది .... ఇంకేం ట్విస్టులుంటాయిలే అనుకున్నా .... కానీ మిగతాది చదువుతే తెలిసింది Kafkaesque అంటే ఏంటో .... చదివేసింతరువాత ఒక పావు గంట కధ మొత్తం నెమరేసుకొని గాఠ్ఠి గా అరిచా కాఫ్కా రాక్స్ అని ....
కాఫ్కా రచనల్లో మన పొందే డుయల్ ఎఫెక్ట్(dual effect) అనిర్వచనీయమైనది .... ఆ వాక్యానికి తగ్గ expression వాడుతూనే ...ఎక్కడో దూరం లో జరగ బోయే చీకటి ఫేల్యూర్ ని కూడా చూపించేసి వెన్ను లో చలి మొదలు పెట్టిస్తారు ..... అదే కాఫ్కా స్పెషాలిటీ .... ఆయన రచనల్లోనీ ప్రతీ పాత్ర ఈ లోకం లోని ఒక్కో చీకటి కోణాన్ని చూపిస్తూ ఈ ప్రపంచం అసలు స్వరూపాన్ని బయట పెడుతూ ఉంటే .... భయం.... కోపం.... ఆవేదన... ఆక్రోశం ..... అన్ని కలిసిన ఒక emotional burst వచ్చేసింది ......కాఫ్కా రచనల్లోని పాత్రలు మనకి గానీ ఎదురైతే .... కఫ్కా వారి గురించి చెప్పిన ప్రతీ విశయాన్ని వ్యతిరేకిస్తారు .... కానీ వారితో మనసు విప్పి మాటాడితే మాత్రం వారు ఒప్పుకోక తప్పదు.
కాఫ్కా గురించి రాయాలి అంటే ..... ముందు కాఫ్కా అందించిన పాత్రలను అర్ధం చేసుకోవాలి ..... వారి జీ్వితాల్ని మరింత దగ్గర గా చూడాలి ..... వారి ప్రపంచం లో జీవించాలి ..... నాలా ఒకటిన్నర బుక్కులు చదివేసి ..... కాఫ్కా లో నాకు ఇది అర్ద్హం అయ్యింది ..... అది తెలిసింది అంటే వారు ఎంత లిటరరీ అంధకారం లో ఉన్నారో తెలుస్తుంది .....
లింకులు --- పెంకులు :
Project Gutenberg లో Metamorphosis
Metamorphosis Animation రూపం లో ఇక్కడ
Franz Kafka వికీ లో


9 కూతలు:
kafka గురించి వినడం, ఇలా ఆన్లైను లో చదవడమే కానీ ఎప్పుడూ ఆయన రచనలు చదవలేదు. మీ టపా చూసాక చదవాలనిపిస్తోంది ఇప్పుడు :)
కాఫ్కా ఒక పట్టాన అర్ధం కాడు. సర్రియలిజం ని దాటి పోయింది అతని శైలి. కథలో, కథనంలో, పాత్రల్లో ఎన్నో మత, నీతి, ధార్మిక, తత్త్వ విశేషాల ప్రతీకలు కిక్కిరిసి ఉంటై. త్రిపుర క్థలు కానీ కవిత్వం కానీ ట్రై చెయ్యండి.
పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
ఒకటి రెండు సార్లు ఈ పేరు విన్నాను కాని...కాఫ్కా గురించి ఇంక ఏమి తెలియదు. కాఫ్కా మంచి రచనలు చెప్పండి. BTW ముద్ర పూర్తి అయ్యింది. పూర్తి వివరాలకు నా బ్లాగు చూడండి... మీరు గుర్తు చేయకపోతే అసలు నేను ముద్ర గురించి మర్చిపోయుండేవాడిని... థాంక్స్ అండి.
paina comments lo cheppinattu Kafka is beyond surrealism , Dairies of Kafka koodaa chadavandi velaithe.
సంభవామి యుగే యుగే naaku vipareetangaa nacchina 3 blogs lo okati others being (soumya and 24fps ), kaanee posts frequency chaala taggindi karanam ?
@ Saandhya :
thanks for the suggestion , I'll sure try to read that ....
and abt Blog Break .... Well ... దేశం మారా కదా ... సర్దు కోవడానికి కూసింత టైం పట్టేట్టుంది .... :)
Your blog is nice. I think you should add your blog at BlogAdda and let more people discover your blog. It's a great place for Indian bloggers to be in and I am sure it would do wonders for your blog.
Hello I just entered before I have to leave to the airport, it's been very nice to meet you, if you want here is the site I told you about where I type some stuff and make good money (I work from home): here it is
kafka gurinchi prdda vaalla matallo vini vini chadava boyi dachukunnanu, arthakaaka, telugu lo evaraina teniginchi unte telupandi mastaaru, anavasarangaa manasuni keliki, vaari biography gurthu chesaru.... abhinandanalu.
Post a Comment